Devaragattu Banni Utsavam: కర్రలతో కొట్టుకున్న భక్తులు.. ముగ్గురు మృతి, 100మందికి పైగా గాయాలు

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టు గురువారం రాత్రి రక్తసిక్తంగా మారింది. బన్నీ ఉత్సవం సందర్భంగా అర్ధరాత్రి అమ్మవారి వివాహం, ఊరేగింపు మొదలైంది. అయితే ఈ సందర్భంగా దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తుల మధ్య పోటీ మొదలైంది.