DHANDORAA Review: ‘దండోరా’ రివ్యూ.. ప్రేమ, చావు మధ్యలో కుల వివక్ష.. శివాజీ మూవీ ఎలా ఉందంటే?

నటులు శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘దండోరా’(Dhandoraa). డైరెక్టర్ మురళీకాంత్ తెరకెక్కించారు. కలర్ ఫొటో, బెదురులంక 2012 చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ నిర్మించారు. క్రిస్మస్ కానుకగా గురువారం (2025 డిసెంబర్ 25న) మూవీ ప్రేక్ష