Diya Suriya: తెరవెనుక మహిళల కథ 'లీడింగ్ లైట్'.. ఆస్కార్ రేసులో సూర్య కుమార్తె దియా తొలి సినిమా!

ప్రముఖ నటీనటులైన సూర్య, జ్యోతికల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ.. వారి కుమార్తె దియా సూర్య మెగాఫోన్ పట్టింది. యువ దర్శకురాలిగా తొలి అడుగు వేసింది. దియా రూపొందించిన మొట్టమొదటి చిత్రం, డాక్యు-డ్రామా షార్ట్ ఫిల్మ్ 'లీడింగ్ లైట్'. ఈ వినూత్న చిత్రాన్ని వారి కుటుంబ బ్యానర్ 2D ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది.