Dry Day ఇకపై వారానికి రెండుసార్లు డ్రైడే

Dry Day to Be Observed Twice a Week సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా ఇకపై వారంలో రెండుసార్లు డ్రైడే పాటించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం డోకిశీల పీహెచ్‌సీ పరిధిలోని మారుమూల గ్రామం డెప్పివలసను సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాన్ని , డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.