Dy CEO: కుటుంబ సర్వేని వేగవంతం చేయాలి

మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని, వే గవంతంగా పూర్తిం చేయాలని జిల్లా పరిషత డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య అధికా రులకు సూచించారు. సూచించారు. ఆయన మండల కేంద్రంలో నిర్వహిస్తున్న యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వేని శనివారం పరి శీలించారు.