EPFO కొత్త రూల్స్ : ఉద్యోగులకు చేతి నిండా జీతం.. 100% విత్డ్రా ఛాన్స్!

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 8 కోట్ల మంది యాక్టివ్ మెంబర్స్ కోసం సరికొత్త రూల్స్ (EPF స్కీమ్, 2026) తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్స్ వల్ల ఉద్యోగులకు జీతంలో ఎంత మొత్తాన్ని పీఎఫ్ కింద దాచుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ దొరుకుతుంది.