మండలపరిధిలోని ప్ర పంచ ప్రసిద్ధి గాంచిన తిమ్మమ్మ మర్రిమాను వద్ద మహాశివరాత్రి సంద ర్భంగా మూడురోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు పోలీస్ బందో బస్తుపై శనివారం డీఎస్పీ శివనారాయణస్వామి పరిశీలించారు. జన సమీకరణ ఎక్కువగా ఉండడంతో ఎక్కడెక్కడ ఎలాంటి చర్యలు తీసు కోవాలని ఆలకమిటీ వారితో చర్చించారు.