Fifa World Cup: ఈజిప్ట్-బెల్జియం మ్యాచ్ డ్రా.. గోల్స్ చాన్స్లను మిస్ చేసిన లుకాకు, బ్రూయిన్
ఫిఫా వరల్డ్ కప్ ఫేవరెట్ జట్లలో ఒకటైన బెల్జియం తొలి మ్యాచ్‌లోనే నిరాశపర్చింది. గ్రూప్–జిలో భాగంగా మంగళవారం ఈజిప్ట్‌తో జరిగిన మ్యాచ్‌ను 1–1తో డ్రాగా