GATE 2026 Exam Date: దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, పీఎస్‌యూల్లో ఎమ్‌టెక్ (పోస్ట్ గ్రాడ్యుయేట్), పీహెచ్‌డీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) రాత పరీక్ష వచ్చే నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గేట్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి..