Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..

లక్నోలోని ఎకానా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టడమే కాకుండా, తన వన్డే కెరీర్‌లో ఎన్నో అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు. గిల్ కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ రికార్డు బద్దలు భారత్ తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా (తక్కువ […]