Gold Rate: దసరా రోజు దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. కేజీకి రూ.2వేలు పెరిగిన వెండి..

దసరా పండుగ రోజున బంగారం రేట్లు తగ్గుదలను నమోదు చేశాయి. దాదాపు వారం రోజులుగా నిరంతరం పెరుగుతూనే ఉన్న గోల్డ్.. పండుగ రోజు కొద్దిగా తగ్గటం సామాన్య కొనుగోలుదారులకు ఊరటను అందిస్తోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు పండుగ షాపింగ్ సమయంలో ఊరటతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్ చేయటానికి మునుపే తగ్గి