Gold Rate: తగ్గిన బంగారం వెండి.. వీకెండ్ షాపింగ్ స్టార్ట్ చేయండి.. తెలుగు రాష్ట్రాల రేట్లివే..

వారం భారీగా పెరుగుతూ పోయిన బంగారం, వెండి ధరలు శనివారం రోజున తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే వారాంతంలో షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ సమీప నగరాల్లో తాజా రేట్లను పరిశీలించటం చాలా ముఖ్యం.