Good Health : ఒక్కసారిగా సిగరెట్, మందు మానేస్తే ఏమౌతుంది.. ఎలా డీల్ చేయాలో తెలుసుకోండి..!

చాలామంది చైన్ స్మోకింగ్.. అతిగా మద్యం సేవించడం వంటి వాటికి బానిసవుతారు. ఇలాంటివి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలిసినా అలవాటు మానుకోరు. ఏదో ఆరోగ్య సమస్య వస్తే హుటా హుటిన డాక్టర్ దగ్గరకు పరిగెత్తుకెళతారు. అప్పుడు డాక్టర్లు కచ్చితంగా ఇచ్చే సలహా ఇదే.. ముందు మీరు సిగరెట్.. లిక్కర్ మానేయమంటారు.