Harish Rao: గురుకుల నిత్యావసర బిల్లుల పెండింగ్‌ సిగ్గుచేటు

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు నిత్యావసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు 6 నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు..