Harjas Singh: వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ.. 35 సిక్సర్లతో హోరెత్తించిన ఆస్ట్రేలియా బ్యాటర్

ఆస్ట్రేలియా అండర్-19 బ్యాటర్ హర్జాస్ సింగ్ శనివారం (అక్టోబర్ 4) సిడ్నీ గ్రేడ్ క్రికెట్‌లో విధ్వంసం సృష్టించాడు. 141 బంతుల్లో 314 పరుగులు చేసి ఔరా అనిపించాడు. హర్జాస్ సింగ్ ఇన్నింగ్స్ లో 35 సిక్సర్లు ఉండడం విశేషం. కేవలం సిక్సర్లతోనే 210 పరుగులు రాబట్టడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.