Heavy Rains: రెడ్ అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని.. తీరానికి సమీపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ఇవాళ రాత్రి దక్షిణ ఒరిస్సాలోని గోపాల్‌పూర్-పారాదీప్ మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.