History: గుప్త సార్వభౌముల ప్రస్థానం.. చంద్రగుప్తుని వారసుడు సముద్రగుప్తుడు..గుప్తయుగం చరిత్ర ఇదే..!

క్రీ.శ. 320లో గుప్త యుగం ఉనికిలోకి వచ్చింది. గుప్తులు శక్తివంతులు, ఐతిహ్యం కలవారు. ఆ యుగం, ఆ వంశం అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాడుకలో ఉంది. ఈనాటికీ చంద్రగుప్తుడు – కుమారీదేవీ చిత్రాలు ముద్రించిన నాణాలు ఉన్నాయి.