house tax target reach పంచాయతీల్లో ఇంటి పన్ను వసూలుకు ఈసారి పంచాయతీరాజ్ విభాగం పెద్ద కసరత్తే చేసింది. కార్యదర్శులకు టార్గెట్ విధించింది. నిత్యం పర్యవేక్షణకు మండల పరిషత్ అధికారులు, పంచాయతీ విస్తరణ అధికారులకు బాధ్యతలు అప్పగించింది.