Returned Lifeless…! పొలాలకు వెళ్లి.. విగతజీవులుగా మారి..!

Went to the Fields… Returned Lifeless…!
జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు మహిళలు పిడుగుపాటుకు గురై మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి. పొలాలకు వెళ్లిన తమ వారు విగతజీవులు మారి తిరిగి ఇళ్లకు చేరడాన్ని జీర్ణించుకోలేకపోతు న్నాయి.