వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిమ్స్ తరహాలోనే సనత్‌నగర్‌లోని టిమ్స్ ఆసుపత్రిని కూడా సూపర్ స్పెషాలిటీ సేవలతో తీర్చిదిద్దేందుకు వీలుగా పెద్ద ఎత్తున నియామక ప్రక్రియను చేపట్టింది. డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో మొత్తం 184 పోస్టుల భర్తీకి మూడు వేర్వేరు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.