Hyderabad: గుడ్‌న్యూస్ అంటే ఇదే.. హైదరాబాద్‌లో రూ.26 లక్షలకే ఫ్లాట్.. ఈ ఆఫర్ కొన్ని రోజులే..

గచ్చిబౌలిలోని AIG హాస్పిటల్ చుట్టుపక్కల, రామ్కీ టవర్స్, రామ్కీ CEO క్వార్టర్స్, వసంత ప్రాజెక్ట్స్ ఉన్న పరిసరాల్లో.. ఇప్పటికే నిర్మాణం పూర్తైన ఫ్లాట్స్‌ను లోయర్ ఇన్‌కమ్ గ్రూప్ ప్రజల కోసం విక్రయానికి ఉంచింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు. కొత్తగా నిర్మించబోయే ఇళ్లు కాదు ఇవి. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు.