Hyderabad: నేటి నుంచే నుమాయిష్‌..

హైదరాబాద్‏లో ప్రతి సంవత్సరం జరిగే నుమాయిష్‌.. గురువారం నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నెలా పదిహేను రోజులతపాటు దీనిని నిర్వహిస్తారు. కాగా.. ప్రవేశ రుసుం రూ. 50గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.