Hyderabad: రూ. 25 లక్షలతో 17 ఏళ్ల బాలుడు జంప్.! ఇంట్లో కనిపించిన లెటర్ చూడగా

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలుడు ఇంట్లో ఉన్న సుమారు రూ.25లక్షల విలువైన బంగారం, నగదుతో పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ సారీ నాన్నా అంటూ లేటర్ కూడా రాసిపెట్టి వెళ్లాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.