Hyderabad Metro: కార్పొరేషన్‌గా హైదరాబాద్‌ మెట్రో!

హైదరాబాద్‌లో మెట్రో రైలు నెట్‌వర్క్‌ భారీగా విస్తరిస్తున్న నేపథ్యంలో కార్యకలాపాలను సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది.