IAS ఆమ్రపాలి ఇంకా ఏపీలో ఎందుకున్నారు.. క్యాట్ చెప్పినా తెలంగాణ కేడర్‌కు ఎందుకు వెళ్లలేదో తెలుసా!

Why Kata Amrapali Still In Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితురాలైన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కేడర్ వివాదం ఇంకా కొనసాగుతోంది. విభజన తర్వాత ఏపీకి కేటాయించినా, క్యాట్ ఆమెను తెలంగాణకు తిరిగి కేటాయించింది. అయితే జూన్‌లో క్యాట్ తీర్పు వచ్చినా, డీవోపీటీ నుంచి ఉత్తర్వులు రాకపోవడంతో ఆమె ఇంకా ఏపీలోనే కొనసాగుతున్నారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీవోపీటీ ఆదేశాలు రాగానే తెలంగాణకు వెళ్తారని సమాచారం.