IMD Rain Alert: ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం నుంచి మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ.. ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని