IND vs AUS: రెస్ట్ కాదు వేటే: ఇకపై జడేజా టెస్టులకే.. మూడు ఫార్మాట్లలో అక్షర్, సుందర్

15 మందితో కూడిన స్క్వాడ్ లో జడేజాను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేసింది. మొదట జడేజాకు రెస్ట్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత ఈ సీనియర్ ఆల్ రౌండర్ ని తప్పించామని అగార్కర్ చెప్పాడు. జడేజాను ఎందుకు పక్కన పెట్టారో అజిత్ అగార్కర్ కారణం వింటే షాక్ అవ్వక తప్పదు.