IND vs NZ: టాప్-5 ఫిక్స్.. సిరాజ్‌కు ఛాన్స్.. తొలి వన్డేకి టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
కెప్టెన్ శుభమాన్ గిల్ జట్టులోకి చేరడంతో రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ స్థానానికి తిరుగు లేదు.