IND vs PAK: పాక్ మహిళలతోనూ షేక్ హ్యాండ్ వద్దు.. భారత మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ ఆదేశాలు

ప్రస్తుతం భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ 2025లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు పాకిస్థాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ లేదా ఫోటో షూట్‌లు చేయదు. "బీసీసీఐ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుంది. టాస్ వద్ద ఆచారబద్ధంగా షేక్ హ్యాండ్ ఉండదు.