IND vs SA: టీమిండియా బౌలర్లు అదరహో.. 117 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్

భారత బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. మార్కరం 61 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారంతా ఘోరంగా విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్,అర్షదీప్ సింగ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.