IPL 2026: చిన్నస్వామిలో సిక్సర్ల సునామీ.. చెన్నైపై ఆర్సీబీ భారీ స్కోర్!

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి.. 250 పరుగులు చేసింది.