Irani Trophy 2025: దేశమంతా కలిసినా ఓడింది: ఇరానీ ట్రోఫీ విజేత విదర్భ.. ఫైనల్లో రెస్టాఫ్ ఇండియా ఓటమి

ఇరానీ ట్రోఫీ విజేతగా విదర్భ నిలిచింది. ఆదివారం (అక్టోబర్ 5) ముగిసిన ఫైనల్లో రెస్టాఫ్ ఇండియాపై 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ అందుకుంది.