Is this so unfair? రాజవంశానికి చెందిన ఎకరా భూమిని వైసీపీ కార్యాలయం కోసం అడ్డగోలుగా తీసుకోవడం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. నాడు అశోక్ గజపతిరాజును టార్గెట్ చేస్తూ జరిగిన కుట్రపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఆఫీసుకు ‘పూసపాటి’ భూమి శీర్షికన ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో బుధవారం ప్రచురితమైన కథనానికి భారీ స్పందన లభించింది. ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ సాగుతోంది. రెవెన్యూ, మునిసిపల్ శాఖల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.