ISRO First Launch 2026: అంతరిక్షంలో ఇస్రో 'అన్వేషణ'.. 2026 తొలి ప్రయోగానికి మొదలైన కౌంట్‌డౌన్!

మన దేశానికి అవసరమైన సాంకేతిక అవసరాల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎన్నో కీలక ప్రయోగాలను చేపట్టింది. అలాగే ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలను కూడా ఇస్రో భారత్ నుంచి నింగిలోకి పంపుతోంది. అయితే దేశ రక్షణ కోసం కూడా ఇస్రో ప్రత్యేక ఉపగ్రహాలను రూపొందించి అంతరిక్షంలోకి పంపుతోంది. ఇందులో భాగంగానే సోమవారం ఇస్ట్రో 2026లో తొలి ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగానికి ఇప్పటికే ఇస్రో కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసింది.