It has to be given as 'money' అ‘ధనం’గా ఇచ్చుకోవాల్సిందే

It has to be given as 'money' జిల్లాలో ఎలక్ర్టానిక్‌ స్టాంపులకు కృత్రిక కొరత సృష్టిస్తున్నారు. వీటిని సరఫరా చేసే సంస్థ ప్రతినిధులు, స్టాంప్స్‌ వెండర్లు కలసి వినియోగదారులను దోపిడీ చేస్తున్నారు. కొరతను బూచిగా చూపించి ఇష్టారాజ్యంగా విక్రయాలు చేస్తున్నారు. ఈ విధంగా నెలకు లక్షలాది రూపాయల మేర అక్రమాలు బాహాటంగానే జరుగుతున్నా యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. పది, ఇరవై, యాభై రూపాయల స్టాంపులు అడిగితే లేవంటున్నారు.