Jaahnavi Kandula: జాహ్నవి కందుల రూ.262 కోట్ల పరిహారం..

అమెరికాలోని సియాటెల్ లో పోలీసుల కారు ఢీకొనికందుల జాహ్నవి మరణించింది. ఆమె మరణంపై సియాటెల్ పోలీసులు చాలా హేళనగా మాట్లాడటం బాడీ కెమెరాలో రికార్డయింది. ఈ కేసుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడంపై భారత్ భగ్గుమంది. ..