Jagga Reddy: ఆయన చేపలు తిన్నారు.. ఈయన కోడి కూర తిన్నారు.. జగన్‌, కేసీఆర్‌లపై జగ్గారెడ్డి సెటైర్లు

ప్రభుత్వపరంగా సీఎంలు, ఆశాఖ మంత్రులు చర్చించాల్సిన అంశాలపై తానేమీ మాట్లాడనని జగ్గారెడ్డి తెలిపారు. గతంలో జగన్, కేసీఆర్‌లు వీటిపై ఎప్పుడైనా చర్చలు చేశారా అని ప్రశ్నించారు.