Janhvi Kapoor: మెగా పవర్ స్టార్‌కు జెంటిల్‌మ్యాన్ సర్టిఫికెట్: జాన్వీ కపూర్ ఎమోషనల్ కామెంట్స్!

యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ సరసన 'దేవర'తో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తన గ్లామర్, నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు మరో గ్లోబల్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధమైంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆమె 'పెద్ది' చిత్రంలో నటిస్తోంది.