Kadapa Steel Plant : రాయలసీమకు మహర్దశ - కడప స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం

Kadapa Steel Plant JSW Layout : కడప జిల్లాలో రూ.16,350 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో వేలాది మందికి ఉపాధి లభించనుంది.