Kalki 2 OTT Character: కల్కి 2కు ముందే నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. కీలక పాత్రలతో ఓటీటీ యూనివర్స్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి ఫ్రాంచైజీ ప్రపంచాన్ని మరింత విస్తరించేందుకు కొత్త వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన సినిమాతోనే కథను ముగించకుండా, ఇందులోని కీలక పాత్రలపై ప్రత్యేక ఓటీటీ చిత్రాలను రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రయోగం వెనుక ప్రధాన ఉద్దేశం.. కల్కి మొదటిభా