Kanakamedala Ravindra Kumar: టీడీపీ మాజీ ఎంపీకి కేంద్రంలో కీలక పదవి
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌కి కీలక పదవి వరించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయనకు సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులవడం ప్రాధాన్యం సంతరించుకుంది.