All Set for the Grand Kothapolamma Festival Celebrations
జిల్లా కేంద్రంలో కొత్తవలస గ్రామ ప్రజల ఇలవేల్పు, కోర్కేలు తీర్చే కల్పవల్లి కొత్తపోలమ్మ మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏడేళ్ల అనంతరం అందరి సహకారంతో ఈ వేడుకులు నిర్వహిస్తున్నట్లు ఆదివారం కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తెలిపారు.