పురు పోరులో ‘ఆమె’దే జోరు కనిపిస్తోంది. మహి ళలు రాజకీయల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. వంటింటికే పరిమితం కాకుండా ము న్సిపల్ ఎన్నికల్లో రాజకీయ చక్రం తిప్పుతున్నారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలలో మహిళలకు రిజర్వేషన్ కేటాయించిన వార్డులతో పాటు జనరల్ వార్డుల ల్లోను బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.