కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూరు పేపర్‌మిల్లు (ఎస్పీఎం)లో ట్రేడ్ యూనియన్ ఎన్నికల అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. మిల్లు పునఃప్రారంభమైన ఎని మిదేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించక పోవడంతో కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.