విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే మైనారిటీ స్టూడెంట్స్ నుంచి సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్/ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గ్రాంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు.