ఫోన్ చోరీ..  అకౌంట్ ఖాళీ..రూ.2.99 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ఓ విద్యార్థిని ఫోన్​ను చోరీ చేసిన కేటుగాళ్లు ఆమె బ్యాంక్​అకౌంట్​ నుంచి రూ.2.99 లక్షలు కాజేశారు. ఉప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన బి.రేణుశ్రీ సెల్​ఫోన్ కొన్ని రోజుల క్రితం చోరీకి గురైంది.