kumaram bheem asifabad-ఎస్పీఎంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి

సిర్పూరు పేపర్ మిల్లులో వెంటనే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప డిమాండ్ చేశారు. తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ట్రేడ్ యూనియన్ నాయకులు చేస్తున్న రిలే దీక్షకు పూర్తి మద్దతు ప్రకటించారు. సిర్పూరు పేపర్ మిల్లు అనేది వేలాది మంది కార్మికులు, వారి కుటుంబాల జీవనాధరమని, మిల్లు అభివృద్ధి చెందితేనే ఈ ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం వాటి పరిష్కారంపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.