జిల్లా వ్యాప్తంగా మూడో దశల్లో నిర్వహించిన ఎన్నికలు ముగియడంతో ఇక పాలన ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు డిసెంబరు 22న పంచాయతీల కొత్త పాలక వర్గాలు అధికారికంగా కొలువుదీరనున్నాయి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరుగగా 335 పంచాయతీలకు గాను 332 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి విజేతలను ప్రకటించారు.మిగతా మూడు గ్రామపంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు రిజర్వేషన్లు అనుకులించక దాఖలు కాకపోవడంతో అక్కడ ఉపసర్పంచ్‌లే సర్పంచ్‌లుగా బాధ్యతలను చేపట్టనున్నారు.