kumaram bheem asifabad- గంజాయి నిరోధానికి చర్యలు

గంజాయి నిరోధానికి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. స్థానికంగా మంగళవారం ఎస్పీ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషన్‌లో నమోదు అయిన 57 కేసుల్లో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 296.31 కిలోల డ్రై గంజాయి, 964 గంజాయి మొక్కలను జిల్లా డ్రగ్‌ డిస్పోజల్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలు పాటిస్తూ ఇన్సినిరేషన్‌ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్లు ఎస్పీ తెలిపారు