kumaram bheem asifabad-పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాధ్యతగా సంరక్షిస్తూ పర్యావరణ పరరక్షణకు పాటుపడాలని సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు అన్నారు. సిర్పూరు(టి)లోని వేంపల్లితో పాటు పలు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.